హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించిన ఎస్సై

NTR: జగ్గయ్యపేట పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నివారణలో భాగంగా ఆదివారం పోలీస్ స్టేషన్ ఆవరణలో రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పై రాజు మాట్లాడుతూ.. ప్రజల్లో భయాందోళనలు కలిగించే చర్యలకు, చట్టవిరుద్ధ కార్యకలాపాలకుదూరంగా ఉండాలని, సమాజంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా ఎలాంటి గొడవలకు వెళ్లిన చర్యలు ఉంటాయని తెలిపారు.