హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కార్యవర్గం ఎన్నిక

PLD: జిల్లాలోని నరసరావుపేట ఛాంబర్ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీ 2026 నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. అధ్యక్షులుగా అత్తలూరి సుబ్బు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అరవింద బాబు, ప్రధాన కార్యదర్శి నల్లపాటి రాము, ఇతర ప్రముఖ అతిథులు పాల్గొని నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.