సత్యసాయి: ప్రజల సమస్యలు వేగంగా పరిష్కరించడమే లక్ష్యంగా మడకశిర ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ప్రజాదర్బార్ నిర్వహించారు. ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజు స్వయంగా పాల్గొని, వివిధ గ్రామాల ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. పింఛన్లు, తాగునీరు, రోడ్ల సమస్యలపై అర్జీలు అందగా, అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే


