ELR: ఉంగుటూరు మండలం నాచుగుంటలో జాతీయ రహదారి పక్కన వంతెనకు వెళ్లే రోడ్డు రెండు చోట్ల పెద్ద పెద్ద గోతులతో దారుణంగా తయారైంది. రోజు రోజుకూ ఆ గోతులు పెద్దవి అవుతూ ప్రమాదభరితంగా మారుతున్నాయి. ప్రస్తుతం వర్షం నీటితో ఆ గోతులు నిండిపోవడంతో వాహనదారులు గుర్తించలేక ప్రమాదాలకు గురవుతున్నారు. ద్విచక్ర వాహనదారులు బోల్తా పడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ప్రమాద భరితంగా మారిన రహదారి..!


