హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: భారీ వర్షానికి పెద్ద మార్కెట్‌ జలమయం

TPT: శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి తిరుపతి పెద్ద మార్కెట్‌ జలమయమైంది. మార్కెట్‌లోకి భారీగా వర్షపు నీరు చేరడంతో కూరగాయలు నీట మునిగాయి. తెల్లవారుజామున నడుములోతు నీటిలోనే వ్యాపారులు, కొనుగోలుదారులు రాకపోకలు సాగించాల్సి రావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నీటిని తొలగించి మార్కెట్‌లో సాధారణ పరిస్థితులు నెలకొల్పాలని కోరుతున్నారు.