NDL: బనగానపల్లె పట్టణంలో ప్రారంభం కానున్న షాదీఖానా ప్రాంగణంలో ముస్లిం మత పెద్దలు, మదర్సా విద్యార్థులతో ఖురాన్ పఠనం, ప్రత్యేక ప్రార్థనలు ఆదివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా బీసీ ఇందిరారెడ్డి పాల్గొన్నారు. అనంతరం సుమారు 150 మందికి భోజనం ఏర్పాటు చేసి పంక్తి భోజనం చేశారు. మత పెద్దలు, విద్యార్థులకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
బనగానపల్లెలో షాదీఖానాలో ప్రత్యేక ప్రార్థనలు


