PLD: నరసరావుపేటలో సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ జరిగింది. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు, మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ 91 మంది లబ్ధిదారులకు రూ. 54.83 లక్షల చెక్కులతో పాటు 4 ఎల్‌ఓసీలను అందజేశారు. అనారోగ్యంతో ఉన్న పేదలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. రామకృష్ణ తన ప్రచారం ఇక్కడి నుంచే మొదలవ్వడం సంతోషమన్నారు.
ఆంధ్రప్రదేశ్
CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే


