CTR: రామకుప్పం మండలంలో అడవి ఏనుగుల దాడులతో పంటలు నష్టపోయిన 60 మంది రైతులకు రూ.3.97 లక్షల పరిహారం అందజేశారు. మొత్తం 41.93 ఎకరాల పంట నష్టానికి ప్రాజెక్ట్ ఎలిఫెంట్ పథకం కింద అటవీశాఖ పరిహారం మంజూరు చేసింది. స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, అటవీశాఖ సిబ్బంది సమక్షంలో రైతులకు పంట నష్టపరిహారం చెక్కులు పంపిణీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఏనుగుల దాడిలో పంట నష్టం.. రూ.3.97 లక్షల పరిహారం


