SKLM: ఆమదాలవలస బాలికల వసతి గృహంలో విద్యార్థినులకు శక్తి టీమ్ ఇన్‌ఛార్జ్ అమ్మాజీ ఆధ్వర్యంలో ఆదివారం శక్తి యాప్ పై అవగాహన కల్పించారు. అత్యవసర సమయాల్లో రక్షణ కోసం 112, 1930, 1972, 1091, 1096 హెల్ప్‌లైన్ నంబర్లను వినియోగించాలని కోరారు. మహిళల భద్రతకు శక్తి యాప్ ఎంతగానో తోడ్పడుతుందన్నారు. ప్రతి మహిళా శక్తి యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: విద్యార్థినులకు శక్తి యాప్‌పై అవగాహన


