హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

★ DCCBలో 75 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ.. కుప్పంలో పరీక్ష ఏర్పాట్లు పూర్తి: CEO శంకరబాబు
★ బైరెడ్డిపల్లిలో బొప్పాయి తోటలో బీభత్సం సృష్టించిన ఏనుగు
★ జిల్లాలో విద్యార్థుల ఆధార్ నవీకరణ కోసం ఈనెల 21 నుంచి OCT 20 వరకు ప్రత్యేక శిబిరాలు
★ పుంగనూరులో రూ.2,05,400ల రికార్డు ధర పలికిన గణేశ్ లడ్డూ