NDL: శిరివెళ్లలో పంటకు నీరు పెట్టేందుకు పొలానికి వెళ్లిన రైతు హనుమంతయ్య(58) మృతిచెందాడు. రాత్రి వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆదివారం కుటుంబ సభ్యులు వెతకగా పొలంలో విగతజీవిగా కనిపించాడు. కేఎస్ కెనాల్ నీటిని పొలాలకు మళ్లించేందుకు రైతులతో కలిసి ఆయన పనిచేసినట్లు తెలిపారు. కుటుంబానికి రూ.10 లక్షల సాయం అందించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరారు.
ఆంధ్రప్రదేశ్
పొలానికి వెళ్లిన రైతు అనుమానాస్పద మృతి!


