VZM: జాతీయ స్వచ్ఛంద రక్తదాన మాసోత్సవాలు, గాంధీ జయంతి పురస్కరించుకుని అక్టోబర్ 1న రక్తదాన శిబిరాన్ని నిర్వహించనున్నారు. కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను నిర్వాహకులు ఆదివారం విడుదల చేశారు. ఉ 9:30 గంటల నుండి SVN లేక్ ప్యాలస్‌లో జరిగే కార్యక్రమంలో యువత పాల్గొని విజయవంతం చేయాలని గాంధీ బ్లడ్ డోనార్స్ క్లబ్ వ్యవస్థాపకులు అబ్దుల్ రవూఫ్ కోరారు.
ఆంధ్రప్రదేశ్
అక్టోబర్ 1న రక్తదాన శిబిరం


