KDP: బద్వేలుకు వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డి ఆదివారం రానున్నట్లు సమాచారం. మధ్యాహ్నం 2 గంటలకు నెల్లూరు రోడ్డులోని హరిత హోటల్‌కు చేరుకోనున్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, కార్యకర్తలను కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆయన పర్యటనపై స్థానిక వైసీపీ శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
నేడు బద్వేలుకు బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డి రాక..!


