KDP: తాడిపత్రి సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఖాజీపేట మండలం సర్వర్ఖాన్‌పేటకు చెందిన కమలాపురం జదన్ మృతి చెందాడు. కొత్తపల్లెకు చెందిన కాజా మొహిద్దీన్ (55) తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిద్దరూ మినీ లారీలో తాడిపత్రి నుంచి ఖాజీపేటకు వస్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి..!


