తూర్పుగోదావరి జిల్లా BJYM ప్రధాన కార్యదర్శిగా ఏబీవీపీకి చెందిన చిర్ల సీతారాముడు ఇవాళ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ, యువజన విభాగం బలోపేతానికి సీతారాముడు మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
BJYM జిల్లా ప్రధాన కార్యదర్శిగా సీతారాముడు


