VSP: గాజువాకలోని మంగళపాలెంలో ఆదివారం గొర్రెపోతులను దొంగలించడానికి వచ్చిన ఓ వ్యక్తిని గ్రామస్థులు చాకచక్యంగా పట్టుకున్నారు. రెండు వారాల కింద కూడా ఇలాగే చోరీ చేసినట్లు ఆరోపించారు. దొంగ మళ్లీ వచ్చే అవకాశం ఉందని గ్రహించిన గ్రామస్థులు వలపన్ని పట్టుకొని స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: దొంగకు దేహశుద్ధి చేసిన గ్రామస్థులు


