హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీలో చేరిన 10 కుటుంబాలు

సత్యసాయి: కదిరి 26వ వార్డుకు చెందిన ముస్లిం మైనార్టీల 10 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. వారికి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కూటమి చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి, అన్ని వర్గాల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.