హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కనువిందు చేస్తున్న కపిలతీర్థం జలపాతం

తిరుపతిలోని కపిలతీర్థం జలపాతం కనువిందు చేస్తోంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తిరుమల నుంచి వర్షపు నీరు దిగువకు ప్రవహించడంతో కపిలతీర్థంలో జలపాతం ఏర్పడింది. చాలా రోజుల తర్వాత జలపాతం కనిపించడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జలపాతాన్ని చూసేందుకు భక్తులు ఆసక్తి చూపుతున్నారు.