నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 2వ డివిజన్ జన్నత్ హుస్సేన్ నగర్ లో 70 లక్షల రూపాయలు నిధులతో ముస్లిం షాదీమంజిల్ నిర్మాణ పనులకు ఇవాళ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీకి ఓటు వేస్తే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే సూచించారు. ప్రజలందరూ ఆలోచించి కూటమి అభ్యర్థులను గెలిపించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
షాదీ మంజిల్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన MLA


