ASR: ముంచంగిపుట్టు మండలంలోని మాకవరం, కుంబ్రిపడ గ్రామాల్లో ఆదివారం ఎస్సై పీ.నాని, CRPF, APSP, స్పెషల్ పార్టీ పోలీసులు కార్డాన్ సెర్చ్ తనిఖీలు, నివాసాల గణన చేపట్టారు. అనంతరం కుంబ్రిపడలో గ్రామస్థులకు అవగాహన కల్పించారు. గంజాయి సాగు, రవాణా చేయడం చట్టరీత్యా పెద్ద నేరమన్నారు. నాటుసారా తయారీ, విక్రయాలు చేపడితే చర్యలు తీసుకుంటామన్నారు.
ఆంధ్రప్రదేశ్
కుంబ్రిపడలో కాసో తనిఖీలు


