AKP: MPTC, ZPTC ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కేంద్రాల తుది జాబితాను శనివారం ప్రదర్శించారు. ఉమ్మడి విశాఖ పరిధిలోని 39 మండలాల్లో మొత్తం 2,350 కేంద్రాలను ఖరారు చేశారు. విశాఖలో 203, అనకాపల్లిలో 1,530, అల్లూరిలో 617 కేంద్రాలు ఉన్నాయి. ZP ముఖ్య కార్యనిర్వహణాధికారి నారాయణమూర్తి, ఉప ముఖ్య కార్యనిర్వహణాధికారి రాజ్కుమార్ జాబితాను నోటీసు బోర్డుపై ప్రదర్శించారు.
ఆంధ్రప్రదేశ్
ఉమ్మడి విశాఖలో 2,350 పోలింగ్ కేంద్రాలు


