హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జయకుమార్ భౌతికకాయానికి నివాళులర్పించిన మాజీ మంత్రి

PLD: వైఎస్సార్‌సీపీ కార్యదర్శి, దళిత నేత బండారు జయకుమార్ ఆకస్మిక మృతి తీవ్ర దిగ్భ్రాంతికరమని మాజీ మంత్రి విడదల రజిని అన్నారు. చిలకలూరిపేటలో ఆయన భౌతికకాయానికి నివాళులర్పించి, కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కూటమి ప్రభుత్వం అక్రమ కేసులతో పోలీస్ స్టేషన్‌లో వేధించడం వల్లే ఆయన బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై మరణించారని ఆరోపించారు.