హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: అయినవిల్లి విఘ్నేశ్వర స్వామిని దర్శించుకున్న న్యాయమూర్తి

కోనసీమ: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్. హరినాథ్ ఇవాళ అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామి వారి దర్శనం అనంతరం ప్రధాన అర్చకులు వేద ఆశీర్వచనం అందించగా, ధర్మకర్తల మండలి చైర్మన్ విళ్ళ సూర్యనారాయణ శేషవస్త్రాలతో సత్కరించారు.