CTR: పుంగనూరులో పుష్కరిణి ప్రహరీని వేకువ జామున గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ప్రహరీ ఒకవైపు దెబ్బతింది. పుష్కరిణి ప్రహరీ గోడ దెబ్బతినడంతో ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: వాహనం ఢీకొని దెబ్బతిన్న పుష్కరిని ప్రహరీ


