హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: నాచుగుంట రేవుకు పట్టిన గుర్రపుడెక్క

ELR: ఉంగుటూరు మండలం నాచుగుంట వద్ద జాతీయ రహదారి పక్కన ఉన్న ఏలూరు ప్రధాన కాలవ రేవు గుర్రపుడెక్కతో పూర్తిగా నిండిపోయింది. దీంతో ఆ రేవుకు వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బట్టలు ఉతుక్కోవడానికి, స్నానాలకు ఆటంకం కలుగుతోంది. ఇరిగేషన్ శాఖ అధికారులు స్పందించి కాలువలో గుర్రపుడెక్కను వెంటనే తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.