అన్నమయ్య: రాయచోటి (M) మాధవరం గ్రామం రెడ్డివారిపల్లెలో అనారోగ్యంతో విశ్రాంతి తీసుకుంటున్న YCP నాయకులను ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌రెడ్డి ఆదివారం పరామర్శించారు. కాలు గాయంతో చికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న గంగిరెడ్డిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆయన సతీమణి, మాజీ MPTC లలితమ్మను కూడా పరామర్శించారు.
ఆంధ్రప్రదేశ్
YCP నాయకులను పరామర్శించిన శ్రీకాంత్‌రెడ్డి


