W.G: భీమవరం కలెక్టరేట్‌తో పాటు జిల్లాలోని అన్ని మండల కార్యాలయాల్లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ప్రజలు అర్జీలు సమర్పించవచ్చని పేర్కొన్నారు. ప్రజలు కలెక్టరేట్‌కు రాకుండా 1100 టోల్ ఫ్రీ నంబర్ లేదా ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
రేపు యథావిధిగా 'PGRS': కలెక్టర్


