హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జెడ్పీకి ప్రత్యేక అధికారిగా కలెక్టర్

KRNL: జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ పదవీకాలం ఈ నెల 24తో ముగియనున్న నేపథ్యంలో జెడ్పీకి ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 27నుంచి కలెక్టర్‌ ప్రత్యేకాధికారిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. అలాగే 23తో MPP పదవీకాలం ముగియనున్నందున ఆయా మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించాలని ఆదేశించింది.