హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

★ పాలకొల్లులో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి నిమ్మల
★ పవర్ పేటలో లబ్దిదారులకు CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే బడేటి చంటి
★ ఎల్. అగ్రహారంలో వినాయక చవితి ఊరేగింపులో డాన్స్ చేస్తూ వ్యక్తి మృతి
★ జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉచిత నైపుణ్య శిక్షణ: ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ముక్కంటి