హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అటవీ బీట్ అధికారుల స్టడీ టూర్

ASR: 15వ బ్యాచ్ అటవీ బీట్ అధికారుల స్టడీ టూర్‌లో భాగంగా నేడు అరకులోయ మాడగడ సన్‌రైజ్ వ్యూపాయింట్, దానిరంగిని 20 హెక్టార్ల ప్లాంటేషన్, అరకు పైనరీలను సందర్శించారు. వాటి ప్రాముఖ్యత, అటవీశాఖ ఉద్దేశ్యాలు, టూరిజం పరిస్థితులపై తెలుసుకున్నారు. ఎస్.ఎఫ్.ఏ. డీడీలు హరిగోపాల్, శాంతిస్వరూప్‌లతో ట్రైనీలు పాల్గొనగా, FRO బి.కోటేశ్వరరావు సిబ్బంది అవగాహన కల్పించారు.