సత్యసాయి: నల్లమాడ మండలం రాగానిపల్లి గ్రామంలో వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయక లడ్డూ వేలం పాట నిర్వహించారు. ఈ పోటీలో గ్రామానికి చెందిన మదన్ మోహన్ రెడ్డి రూ.1,05,100 వెచ్చించి లడ్డూను దక్కించుకున్నారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
వేలంలో రూ.1,05,100లు పలికిన లడ్డూ


