NLR: గూడూరు మండలంలోని రామలింగాపురం గ్రామంలో అర్ధరాత్రి ట్రాన్స్ ఫార్మర్ వద్ద ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. ట్రాన్స్‌ఫార్మర్ చోరీకి యత్నించే క్రమంలో విద్యుత్ షాక్‌కు గురై మృతిచెందినట్లు తెలుస్తోంది. ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ప్రమాదం ధాటికి మృతదేహాలు పూర్తిగా కాలిపోయాయి.
ఆంధ్రప్రదేశ్
ట్రాన్స్‌ఫార్మర్ చోరీకి యత్నం.. ఇద్దరి మృతి!


