TPT: పేరూరులో ‘పేరూరు ప్రీమియం లీగ్’ క్రికెట్ టోర్నమెంట్‌ను YCP నాయకుడు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. 65 జట్లు పాల్గొంటున్న ఈ పోటీలు 14 రోజుల పాటు కొనసాగనున్నాయి. విజేత జట్టుకు రూ.20,999, రన్నరప్‌కు రూ.10,999 నగదు బహుమతులు అందించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
పేరూరు ప్రీమియం లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం


