అన్నమయ్య: రాయచోటిలో 7 రోజుల పాటు పూజలందుకున్న గణనాథుడి నిమజ్జన శోభాయాత్ర వైభవంగా కొనసాగుతోంది. డప్పులు, మేళతాళాలు, టపాసుల సందడితో యువత కేరింతలు కొడుతున్నారు. “గణపతి బప్పా మోరియా” నినాదాలతో రాయచోటి మార్మోగుతోంది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఘనంగా గణేష్ నిమజ్జన శోభాయాత్ర


