హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దీనీ ఇజ్‌తిమా ఏర్పాట్లపై మంత్రి ఫారూక్‌తో భేటీ

నంద్యాల: డిసెంబర్‌లో కర్నూలు, నంద్యాల, వైఎస్సార్ కడప జిల్లాల ఆధ్వర్యంలో మూడు రోజుల దీనీ ఇజ్‌తిమా నిర్వహించనున్నారు. ఏర్పాట్లపై తబ్లిగీ జమాత్ ప్రతినిధులు మంత్రి ఎన్ఎండీ ఫారూక్‌ను ఆదివారం కలిశారు. తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ తదితర సౌకర్యాలు కల్పించాలని కోరగా, స్థలం ఖరారైన వెంటనే ప్రభుత్వ సహకారం అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.