హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే

VSP: గాజువాక టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలు, పార్టీ కార్యకర్తల నుంచి వినతులను స్వీకరించారు. ఈ మేరకు వారి సమస్యలను స్వయంగా విని, సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.