PPM: పార్వతీపురం APEPDCAల శాఖలో పలువురు ఇంజినీర్లకు ఉద్యోగోన్నతులు, బదిలీలు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. శనివారం సంస్థ ఛైర్మన్ అండ్ CMD ఇమ్మణ్ణి పృథ్వీతేజ్ ఆదేశాల మేరకు అధికారులు ఈ ప్రక్రియ నిర్వహించారు. కె. విష్ణు మూర్తిని శ్రీకాకుళం టెక్నికల్ ఈఈగా బదిలీ చేశారు. రామకృష్ణ ఉద్యోగోన్నతిపై పాలకొండ EEగా, మోహన్ చక్రవర్తి కార్పొరేట్ కార్యాలయం EEగా ఉద్యోగోన్నతి పొందారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో ఉద్యోగుల పదోన్నతులు


