హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్@ 12PM

➢ జడ్పీ ప్రత్యేక అధికారిగా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌ నియామకం
➢ శ్రీకాకుళంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడును కలిసిన మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ
➢ జిల్లాలో ఎన్నికలకు 1,989 పోలింగ్ కేంద్రాలు: జడ్పీ సీఈవో ఆర్. వెంకట్రామన్
➢ శ్రీకాకుళంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి