WG: పాలకొల్లు అర్బన్ హెల్త్ సెంటర్ వద్ద గల రోడ్డు నంబర్ 6 అభివృద్ధి పనులకు మంత్రి నిమ్మల రామానాయుడు ఆదివారం శంకుస్థాపన చేశారు. రూ.26 లక్షల అంచనా వ్యయంతో ఈ రహదారిని నిర్మించనున్నారు. ఈ కార్యక్రమంలో చీర సత్తిబాబు, పెచ్చెట్టి బాబు, కర్నేని గౌరునాయుడు, గండేటి వెంకటేశ్వరరావుతో పాటు పలువురు మహిళలు, అధికారులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్ధాపన


