VZM: గజపతినగరం మండలం పురిటిపెంటకు చెందిన 50 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. ఆదివారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వారికి పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. టీడీపీ నేత ప్రదీప్ కుమార్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది.
ఆంధ్రప్రదేశ్
మంత్రి సమక్షంలో టీడీపీలోకి చేరికలు


