కృష్ణా: అవనిగడ్డ రెండో వార్డు బీసీ కాలనీలో గణపతి నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. కమిటీ ప్రతినిధుల ఆహ్వానం మేరకు ఆదివారం నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ విచ్చేసి గణనాధుని దర్శించుకుని పూజలు చేశారు. కమిటీ ప్రతినిధులు వీ.వినాయక్, ఎస్.భాషీద్, కే.శివ, ఎం.దుర్గారావు, వీ.నానాజీ, జే.రాంబాబు, కే.వెంకటేశ్వరావు, ఏ.నాగరాజు. సీహెచ్.సుధీర్ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
అవనిగడ్డలో ఘనంగా గణపతి నవరాత్రులు


