CTR: జిల్లా కల్లూరు జువెలరీ షాప్‌లో బంగారు, వెండి ఆభరణాల చోరీ కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలను పోలీస్ గెస్ట్ హౌస్‌లో ఆదివారం వెల్లడించారు. పాలసముద్రం మండలానికి చెందిన దినేష్, సిలంబరసన్, తమిళనాడుకు చెందిన చిరంజీవి, జగన్, వసంత కుమార్ నిందితులుగా అధికారులు వెల్లడించారు. రూ.90 లక్షల విలువచేసే చోరీ సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
చోరీ కేసులో ఐదుగురు అరెస్ట్


