SKLM: నరసన్నపేట మండలం కోమర్తి ఎంపీపీ స్కూల్ ఆవరణలో సరస్వతీదేవి విగ్రహా విష్కరణ కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు హాజరై, స్థానిక ఎమ్మెల్యే రమణ మూర్తితో కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వం విద్యకు పెద్దపేట వేస్తుందని ఈ సందర్భంగా కేంద్రమంత్రి పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
సరస్వతీదేవి విగ్రహాన్ని ఆవిష్కరించిన కేంద్రమంత్రి


