హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తులు

E.G: నిడదవోలులోని వెలగపూడి రామకృష్ణ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బోటనీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్ విభాగాలలో అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రిన్సిపల్ కె. జ్యోతి తెలిపారు. సంబంధిత సబ్జెక్టుల్లో పీజీతో పాటు నెట్, సెట్, ఎస్ఎల్టీ, పీహెచ్‌డీ అర్హత ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. అభ్యర్థులు ఈ నెల 24లోపు కళాశాల కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని కోరారు.