కోనసీమ: అమలాపురం పట్టణం లో ఉన్న ఎస్.ఎస్.నాయుడు లే అవుట్ లో ఒక అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో పార్క్ చేసి ఉన్న కారు లోంచి ఇవాళ హఠాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురై ఫైర్ సిబ్బంది కి సమాచారం అందించారు. మంటలు వ్యాపించి కారు పూర్తిగా దగ్ధం అయింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
పార్క్ చేసి ఉన్న కారు లోంచి మంటలు


