హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వంట వార్పుతో నిరసన చేపట్టిన VRAలు

కోనసీమ: తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కొత్తపేటలో వీఆర్ఏలు చేపట్టిన నిరసన కార్యక్రమం ఆదివారం ఐదో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వీఆర్ఏలు వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించి నిరసన తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామని వీఆర్ఏలు స్పష్టం చేశారు.