E.G: ఈనెల 21న కాకినాడ ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో మొదటి ఏడాది డీ-ఫార్మసీ ప్రవేశాలకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నారు. ఇంటర్ ఎంపీసీ లేదా బైపీసీ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఈ ప్రవేశాలకు అర్హులు. ఆసక్తి గల అభ్యర్థులు ఒరిజినల్ ధ్రువపత్రాలతో ఈనెల 21న కళాశాలలో నేరుగా హాజరుకావాలని ప్రిన్సిపల్ సత్యనారాయణమూర్తి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఈనెల 21న డీ-ఫార్మసీ ప్రవేశాలు


