హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: గణేశ్ లడ్డూకు రికార్డు ధర!

CTR: పుంగనూరు(M) మర్రిమాకులపల్లిలో వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా ఉదయం ఏర్పాటు చేసిన గణేష్ లడ్డూ వేలం రికార్డు ధర పలికింది. ఉత్కంఠగా సాగిన వేలం పాటలో గ్రామానికి చెందిన అద్దంకి శ్రీనివాస్ రూ.2,05,400కు లడ్డూను దక్కించుకున్నారు. ఐదు రోజులుగా స్వామివారి వద్ద పూజలందుకున్న వెండి నాణేన్ని ఆనంద్ రెడ్డి రూ.40,000కు వేలంలో సొంతం చేసుకున్నారు.