హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఉంగుటూరులో పశువుల చెరువు దుస్థితి

ELR: ఉంగుటూరులో గ్రామపంచాయతీ పశువుల చెరువు పూర్తిగా కలుషితంగా మారిపోయింది. చెరువు నిండా పచ్చని నాచు పేరుకుపోయాయి. నీరు తాగడానికి పనికి రాకుండా పోయింది. పశువులు ఈ నీరు తాగితే రోగాల బారిన పడతాయని పాడి రైతులు ఆందోళన చెందుతున్నారు. గతంలో ఈ చెరువులో పశువులు నీరు తాగేవని, ఇప్పుడు పరిస్థితి దారుణంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.