కాకినాడ: జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో రహదారి భద్రత, ప్రమాదాల నివారణపై అధికారులు ఆదివారం సైకిల్ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా కాకినాడ రూరల్ డీటీసీ కార్యాలయం నుంచి పిఠాపురం వరకు అధికారులు స్వయంగా సైకిల్‌లు తొక్కారు. డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ సురేష్, ఇన్‌ఛార్జ్ ఆర్టీవో మురళి కృష్ణ పాల్గొని వాహనదారులకు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ


